కోలూర్ లో చిరుత సంచారం

కోలూర్ లో చిరుత సంచారం

NRML: తానుర్ మండలం కోలూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. లక్ష్మణ్ తమ పంట వెళ్లే మార్గంలో చిరుత పులి పాదముద్రలు ఉన్నట్లు పేర్కొన్నారు. చిరుత పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతు తీసిన వీడియో చూసిన అధికారులు చిరుత పాదాలే అని అనుమానిస్తున్నారు.