షీ టీమ్ మహిళలకు నిద్రలేని కవచం: ఎస్పీ

షీ టీమ్ మహిళలకు నిద్రలేని కవచం: ఎస్పీ

GDWL: మహిళల భద్రతకు షీ టీమ్ నిద్రలేని కవచంలా పనిచేస్తుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో షీ టీమ్ పనితీరు గురించి వివరించి, మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ బృందం ఏర్పాటు చేశారు. బాధితులకు తక్షణం స్పందిస్తూ, వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఏదైన సమస్య ఉంటే 8712670312 నంబర్‌కు మహిళలు సంప్రదించుచున్నారు.