'వైరా రిజర్వాయర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దాలి'

'వైరా రిజర్వాయర్‌ను పర్యాటకంగా  తీర్చిదిద్దాలి'

KMM: పర్యాటక ప్రాంతాలలో మౌళిక వసతుల ఏర్పాటుతో, పర్యాటకంలో జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం వైరా రిజర్వాయర్ ను కలెక్టర్ సందర్శించారు. రిజర్వాయర్ పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అటు చెరువులలో చేప పిల్లలు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.