అధికారులకు MLA హెచ్చరికలు

అధికారులకు MLA హెచ్చరికలు

CTR: పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు నియోజకవర్గం ఎంపీడివోలతో MLA మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెన్షన్ల తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల హక్కుల విషయంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.