'యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు'

'యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు'

VZM: యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం యువజన వారోత్సవాల్లో భాగంగా గజపతినగరంలో అవగాహన ర్యాలీ జరిపారు. మత్తు పదార్థాలు వాడకంతో ఆరోగ్యం క్షి‌ణించడంతో పాటు చట్ట ప్రకారం శిక్ష అర్హులు అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.