'మహిళలు ఆర్థికంగా ఎదగాలి'

SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో సింధూర మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాన్ని గురువారం డీఏవో అఫ్టల్ బేగం ప్రారంభించారు. మహిళా సంఘాలు ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, ఏపీఎం సుదర్శన్, తహసీల్దార్ ముక్తార్పా, ఎంపీడీవో బీరయ్య, ఏఎంసీ ఛైర్మన్ రాములు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరిత పాల్గొన్నారు.