VIDEO: వేపనపల్లిలో కొండ చిలువ హల్చల్
TPT: పూతలపట్టు మండలం వేపనపల్లిలో కొండ చిలువ హల్చల్ చేసింది. గ్రామంలో గురువారం రాత్రి ఓ చెట్టుపై ఉన్న కొండ చిలువను జనసేన మండల అధ్యక్షుడు మనోహర్ గమనించారు. స్నేక్ క్యాచర్కి సమాచారం ఇవ్వడంతో అతను చాకచక్యంగా పట్టుకున్నారు. చంపకుండా అడవిలో విడిచిపెట్టారు.