నానితో 'OG' దర్శకుడి మూవీ?

నానితో 'OG' దర్శకుడి మూవీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' సినిమా తర్వాత దర్శకుడు సుజీత్ నేచురల్ స్టార్ నానితో సినిమా చేయనున్నారట. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 'ప్యారడైజ్' సినిమా చేసిన తర్వాత నాని ఈ చిత్రంపై ఫోకస్ పెట్టనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.