పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

JN: జిల్లాలో కురుస్తున్నా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పొలాలు, నీట మునిగాయని, రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసముద్రం మండలం ధనసరి గ్రామంలో నష్టపోయిన వరి పంటలను గురువారం పరిశీలించి వారు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.