'అన్ని కార్యాలయాల్లో రేపు వందేమాతరం సామూహిక గానం'
SRPT: వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా, జిల్లాలో జాతీయ గీతాన్ని రేపు ఉదయం 10 గంటలకు అన్ని కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో సామూహిక గానం చేయాలని. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ గురువారం రాత్రి ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.