తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
WGL: నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ... 'సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయిపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానం అన్నారు'. దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని కోరారు.