పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్

పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్

VKB: వికారాబాద్ మండలం కొంపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు గాను నేడు స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్, తదితర కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులుకళాశాల ఆవరణంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.