HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలన్నారు.