భద్రాచలం ఆలయ విస్తరణపై పొంగులేటి సమీక్ష

భద్రాచలం ఆలయ విస్తరణపై పొంగులేటి సమీక్ష

TG: భద్రాచలం ఆలయ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆలయ అభివృద్ధికి సీఎం నిధులను మంజూరు చేశారని తెలిపారు. మొదటి దశలో రూ.350 కోట్లతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.