సూర్యాపేట డిప్యూటీ DMHOగా వేణుగోపాల్

సూర్యాపేట డిప్యూటీ  DMHOగా వేణుగోపాల్

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ఐగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా. వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.