పదేళ్లలో BRS చేసింది శూన్యం: మంత్రి

పదేళ్లలో BRS చేసింది శూన్యం: మంత్రి

HYD: జూబ్లీహిల్స్‌లో వంద శాతం గెలుస్తామని, ఆ నియోజకవర్గంలో పదేళ్లలో BRS చేసింది శూన్యమని మంత్రి మహ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. ముస్లింలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, BRS, BJP రెండు కలిసే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిన్న గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం ఓటర్లంతా నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.