VIDEO: TU వీసీని కలిసిన జిల్లా బీజేపీ బృందం

VIDEO: TU వీసీని కలిసిన జిల్లా బీజేపీ బృందం

NZB: టీయూలో గతంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు జడ్జిమెంట్ తరువాత మీడియాలో వస్తున్న కథనాలపై యూనివర్సిటీ వీసీని జిల్లా బీజేపీ బృందం బుధవారం కలిశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా యూనివర్సిటీకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నానన్నారు. కోర్డు జడ్జిమెంట్ ఆధారంగా నియామకాలపై న్యాయం జరగాలని కోరారు.