VIDEO: న్యూయార్క్‌లో విజయ్, రష్మిక సందడి

VIDEO: న్యూయార్క్‌లో విజయ్, రష్మిక సందడి

కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్న వేళ వీరిద్దరూ మరోసారి ఒకేచోట కనిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా US న్యూయార్క్‌లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతులో విజయ్, రష్మిక పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత వారు ఒకే దగ్గర కనిపించడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.