నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయం

నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయం

HYD: నగరంలో, పరిసర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న డిఫెన్స్ (ఆర్మీ) మద్యాన్ని ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు, హర్యానా నుంచి లిక్కర్ తీసుకువచ్చి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ దందాలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి, ఇతర వ్యక్తులను అరెస్ట్ చేసి, రూ.10లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు.