యూజీసీ నెట్‌లో NLG ఎకనామిక్స్ ఫోరం విద్యార్థుల అద్భుత ఫలితాలు
NLG: UGC నెట్ నిన్న ప్రకటించిన ఫలితాలలో ఎకనామిక్స్ విభాగంలో NLG ఎకనామిక్స్ ఫోరం విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు మీనయ్య తెలిపారు. నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హతను ఎల్లయ్య, కృష్ణ, ఇందు, విజయ, గోపాల్ పొందారన్నారు. మరో 10మంది PHD అర్హత సాధించారన్నారు. MVN విజ్ఞాన కేంద్రం ఉచిత క్లాసులు సద్వినియోగం చేసుకుని ఈఫలితాలు సాధించారన్నారు.