రాములోరి కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

రాములోరి కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

NRML: శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మార్చి 27న నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను ఆయన పీఏ నాలం శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.