'ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలి'

'ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలి'

VKB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నిన్న కొడంగల్లో కోస్గి, గుండుమాల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త గెలుపే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని నరేందర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.