VIDEO: ఇష్టారాజ్యంగా చెరువులో బంక మట్టి త్రవ్వకాలు
BDK: అశ్వాపురం మండలం తుమ్మల చెరువులో బంక మట్టి త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 ట్రాక్టర్లు ఆరు జేసీబీల సహాయంతో త్రవ్వకాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఈ అక్రమ బంకమట్టి రవాణాను అరికట్టాలని వాపోయారు.