VIRAL VIDEO: సైకిల్ తొక్కుతున్న ఘోస్ట్!
AI సాయంతో మనిషి లేకుండా 'ఘోస్ట్ సైకిల్' ప్రయాణిస్తున్న సైకిల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఘోస్ట్ సైకిల్' టెక్నాలజీకి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. రూ.35,000 వ్యయంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన శివమ్ మౌర్య ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెకానికల్ ఇంజినీరింగ్‌ను కలిపి ఈ నూతన ఆవిష్కరణను తయారు చేశారు.