'సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేయాలి'

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో కొనసాగుతున్న ప్రజావాణి ప్రజల నుంచి వినతులు కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే స్వీకరించారు. అనంతరం వినతులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.