రామయ్య కళ్యాణోత్సవంలో సీఎం దంపతులు
KDP: ఒంటిమిట్టలో కోదండ రామయ్య వైభవంగా జరుగతోంది. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ సహా, పలువురు నాయకులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం సతీ సమేతంగా కోదండ రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామయ్య కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.