వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉ.6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.