కొత్త సినిమాను ప్రకటించిన సిద్ధార్థ్
తమిళ హీరో సిద్ధార్థ్ కొత్త సినిమాను ప్రకటించాడు. దర్శకుడు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నాడు. 'రౌడీ అండ్ కో' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.