గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడికి గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడికి గాయాలు

VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్దుడు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడికి కాలు, చేతులకి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎవరైన గుర్తిస్తే స్థానిక పోలీసు స్టేషన్ చరవాణి నంబరు 9121109452 సంప్రదించాలని కోరారు.