మహిళల గొప్పతనం గురించి పాట పాడిన మధు ప్రియ
HYD: నేను స్ఫూర్తిదాయకంగా తీసుకునే కొందరు మహిళల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఒకరని సింగర్ మధుప్రియ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆర్థికంగా బలపడిన తర్వాతనే మహిళలు పెళ్లి చేసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఆదర్శంగా అనిపించాయన్నారు. ఈ సందర్భంగా మహిళల గొప్పతనం గురించి తెలుపుతూ పాట పాడారు.