VIDEO: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి
JN: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. రేపు పాలకుర్తి, కొడకండ్ల, దేవరప్పల మండలాల్లో 91 గ్రామ పంచాయతీలకుగాను 88 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు మండలాల్లో మొత్తం పురుష ఓటర్లు 58,623, మహిళా ఓటర్లు 59,557, ఇతరులు 3గా నమోదయ్యారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.