VIDEO: కాటమయ్య రక్షణ కిట్లపై గీత కార్మికులకు శిక్షణ

WGL: కాటమయ్య రక్షణ కిట్ల మోకుల వినియోగంపై రాయపర్తి మండలంలోని పలు గ్రామాల గీత కార్మికులకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట మల్లయ్య సారధ్యంలో రాయపర్తి, మైలారం, గీత కార్మికులకు వర్ధన్నపేట ఎక్సైజ్ కానిస్టేబుళ్లు రమేశ్ బాబు శిక్షణ ఇచ్చారు. గీత కార్మికులంతా కాటమయ్య సేఫ్టీ మోకులను తప్పనిసరిగా వినియోగించాలి.