'SSMB29' ఈవెంట్.. 130 అడుగుల వేదిక సిద్ధం!
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న 'SSMB 29' (ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామా) టైటిల్ లాంచ్ ఈవెంట్ ఈనెల 15న రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా జరగనుంది. మేకర్స్ ఇప్పటికే 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో భారీ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభిమానుల తాకిడి దృష్ట్యా విశాలమైన స్థలంలో స్క్రీన్లు, పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.