DOST హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు

ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం DOST నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ADB జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్‌లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె. సంగీత తెలిపారు. మే 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ సెంటర్‌ను సందర్శించాలన్నారు.