WPL-2026 షెడ్యూల్ వచ్చేసింది

WPL-2026 షెడ్యూల్ వచ్చేసింది

మహిళల ప్రీమియర్ లీగ్ 4వ ఎడిషన్(WPL-2026) షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ టోర్నీకి నవీ ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని డీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నాయి. పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. కాగా ఇప్పటివరకు జరిగిన 3 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ 2 సార్లు(2023, 2025).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ సారి(2024) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.