ఆదివాసీ సంస్కృతిపై డాక్టర్ శాంతికుమారి పరిశోధన

ఆదివాసీ సంస్కృతిపై డాక్టర్ శాంతికుమారి పరిశోధన

ADB: నార్నూర్ మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో ఇవాళ డాక్టర్ శాంతికుమారి పర్యటించింది. అక్కడి తొమ్మిది ఆదివాసీ తెగల జీవన విధానం, ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలపై పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ కట్టుబట్టలతో ఆమెకు స్వాగతం పలికారు.