VIDEO: 'కోతుల బెడద నుండి కాపాడండి'

VIDEO: 'కోతుల బెడద నుండి కాపాడండి'

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి జనాలను కాపాడమని ఆ గ్రామపంచాయితీ పాలకవర్గానికి వినతి పత్రాన్ని అందించిన గ్రామస్థులు. గ్రామంలో కోతుల, కుక్కల బెడద ఎక్కువ కావడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు.