ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని మాయ దశరథ వినతి

ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని మాయ దశరథ వినతి

BHNG: భువనగిరిలోని ఇండోర్ స్టేడియం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని గురువారం బీజెేపీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఢీఈకి వినతి పత్రం అందజేశారు. వెంటనే 3.10 ఎకరాల భూమి చుట్టూ పహారి గోడ నిర్మాణం పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ పాల్గొన్నారు.