సురవరం మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ చామల

సురవరం మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ చామల

BHNG: సీపీఐ అగ్రనేత నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేర్ హాస్పిటల్‌కి వెళ్లి వారి పార్థివ దేహానికి  నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. జిల్లా రాజకీయాల్లో సురవరంది చేరగని ముద్రని వేశారని కోనియాడారు.