ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
CTR: పుంగనూరు పట్టణం ముడెప్ప సర్కిల్‌లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బీసీ సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ప్రసంగించారు. స్త్రీ అభ్యదయవాది, సంఘసంస్కర్త సావిత్రి బాయి ఫూలే అని చెప్పారు. బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.