విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
★ ఎల్.కోట పీఎస్ పరిధిలో రూ.10 లక్షల విలువైన (55 కిలోలు) గంజాయి స్వాధీనం
★ జిల్ వ్యాప్తంగా టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును తొలగించాలని వైసీపీ నిరసన
★ సాలూరు మండలం మామిడిపల్లిలో స్కూల్ గోడ దూకుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి