VIDEO: మా ఇళ్లు కూల్చి మీరేం బాగుపడతారు..!!
NLR: కొవ్వూరు మండలం సాలుచింత సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను కూల్చి వేయడంతో బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వెల్లబుచ్చేందుకు వెళ్తే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 'ముందు బయటకు వెళ్లి మాట్లాడండి అంటూ' కోపంతో బయటకు పంపారన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లు కూల్చడం ఏంటని, మా ఇళ్లను కూల్చి మీరేంబాగుపడతారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.