VIDEO: ఎన్నికల సామాగ్రిని పరిశీలించిన అ. కలెక్టర్
ASF: తిర్యాణి మండలంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం పరిశీలించారు. అనంతరం MPDO కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు.