VIDEO: బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు -చౌడేపల్లె రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీతో నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.