ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్

ADB: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మూడు రోజులు వడగాల్పులతో పాటు ఉక్కపోత ఉంటుందన్న వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రిపూట వాతావరణ పరిస్థితులు వేడిగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.