బోర్డుపై ప్రశ్నలు రాసి మార్గనిర్దేశం చేసిన కలెక్టర్

బోర్డుపై ప్రశ్నలు రాసి మార్గనిర్దేశం చేసిన కలెక్టర్

JN: జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ గురుకులాన్ని బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తొమ్మిదో తరగతి విద్యార్థులతో మాట్లాడి బోర్డుపై ముఖ్యమైన ప్రశ్నలను రాసి విద్యార్థులకు వివరించారు. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.