'పిల్లలకు సామాజిక చైతన్యం కలిగించేలా బ్యాగ్ లెస్ డే నిర్వహణ'

'పిల్లలకు సామాజిక చైతన్యం కలిగించేలా బ్యాగ్ లెస్ డే నిర్వహణ'

KMM: పిల్లలకు సామాజిక చైతన్యం కలిగించేలా బ్యాగ్ లెస్ డే నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ఖమ్మం మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రతి నెలా 4వ శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్ లెస్ నిర్వహించడం జరుగుతుందని, పిల్లలు ఆ రోజు పుస్తకాలు లేకుండా పాఠశాలకు రావాలని పేర్కొన్నారు.