హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గా గడ్డం ధర్మారెడ్డి

హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గా గడ్డం ధర్మారెడ్డి

KNR: హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్‌గా గడ్డం ధర్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హుజురాబాద్‌లో 'హుజురాబాద్ ప్రెస్ క్లబ్' (TUWJ- IJU) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత పాలకవర్గాన్ని రద్దు చేయడంతో పాటు నూతనంగా ఆడహక్ కమిటీని ఎన్నుకున్నారు. కో- కన్వీనర్లుగా కాయిత రాములు, నిమ్మటూరి సాయి కృష్ణ, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.