ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్‌ల ఆవిష్కరణ

ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్‌ల ఆవిష్కరణ

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనం నందు మంగళవారం ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసీ నాయకులు ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ.. ST జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఏకైక డిమాండ్‌తో ఈనెల 23న ఉట్నూర్‌లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఉట్నూర్ మహా సభను విజయవంతం చేయాలని వారు కోరారు.