ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహ పూజ

MDK: నర్సాపూర్ బస్టాండ్ వద్ద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా నవగ్రహ పూజ, గణపతి పూజ, శివాభిషేకం, చిందుల లేపనం, వడమాల సమర్పించారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.